Astrology: శని, శుక్రుల యుతి.. ఆ రాశుల వారు ఆర్థిక, వైవాహిక విషయాల్లో జాగ్రత్త!

ఈ నెల 28 నుంచి నెల రోజుల పాటు శుక్రుడు కుంభ రాశిలో సంచారం చేసుకుంది. ఆ రాశిలోనే ఉన్న శనీశ్వరుడితో యుతి జరుగుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కొన్ని సానుకూల పరిణామాలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు, వైవాహిక సమస్యలు ఏర్పడే అవకాశముంది. అలాగే ఆర్థిక సమస్యలు, ధన నష్టాలు వంటివి సంభవించే సూచనలున్నాయి.

Astrology: శని, శుక్రుల యుతి.. ఆ రాశుల వారు ఆర్థిక, వైవాహిక విషయాల్లో జాగ్రత్త!
Shani Shukra Yuti
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 23, 2024 | 6:29 PM

ఈ నెల 28 నుంచి నెల రోజుల పాటు శుక్రుడు కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆ రాశిలోనే ఉన్న శనీశ్వరుడితో యుతి జరుగుతున్నందువల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కొన్ని సానుకూల పరిణామాలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారు ఈ రెండు మిత్ర గ్రహాల యుతి వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. అనవసర పరిచయాలు, వైవాహిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ధన నష్టాలు వంటివి సంభవించే సూచనలున్నాయి. శనికి జపం చేయించడం, నీలం లేదా నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం, తరచూ శివార్చన చేయించడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది.

  1. కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని, శుక్రులు కలవడం వల్ల అనవసర పరిచయాలకు, అక్రమ సంబం ధాలకు, వ్యసనాలకు బాగా అవకాశం ఉంది. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా పెరు గుతాయి. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. లేనిపోని మన స్పర్థలు తలెత్తడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగానష్టపోవడం జరుగుతుంది. గృహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  2. సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శని శుక్రులు కలవడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్ప టికీ, విలాస జీవితం మీదా, స్నేహితుల మీదా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహా రాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆస్తి వివాదాలు కోర్టుల దాకా వెళ్లే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల అనేక సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది కానీ, ఆ శనితో శుక్రుడి యుతి వల్ల కొత్తగా అకారణ వివాదాలు కలిగే అవ కాశం ఉంది. బంధుమిత్రులతోనే కాకుండా జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తడం జరుగుతుంది. ఆర్థిక నిర్వహణలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో కూడా పొరపాట్లు దొర్లే సూచనలున్నాయి. మాట తొందరపాటును తగ్గించుకోవడం మంచిది.
  4. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో శని సంచారం సానుకూల ఫలితాలనిస్తుంది. కానీ, ఆ శనితో శుక్రుడు చేరడం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. విలాస జీవితానికి అల వాటు పడడం, మిత్రుల మీద అత్యధికంగా ఖర్చుపెట్టడం వంటివి జరిగే సూచనలున్నాయి. మిత్రులు తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ప్రతికూలంగా పరిష్కారం కావడం జరుగుతుంది.
  5. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని, శుక్రులు కలవడం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు ఎక్కువగాచేయాల్సి వస్తుంది. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి.

శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు..అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు..అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. ఏంది భయ్యా..! ఇంత వైల్డ్‌గా ఉన్నావ్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. ఏంది భయ్యా..! ఇంత వైల్డ్‌గా ఉన్నావ్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!