Mercury Transit 2023: జూలై 8న కర్కాటకంలోని బుధ ప్రవేశం.. ఈ రాశులకు అనూహ్య శుభ ఫలితాలు, పట్టిందల్లా బంగారం..

Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహాన్ని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. ఇక ఈ గ్రహాల యువరాజు స్థితిగతులు లాభదాయకంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే జూన్ 9న బుధుడు మీనరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించ..

Mercury Transit 2023: జూలై 8న కర్కాటకంలోని బుధ ప్రవేశం.. ఈ రాశులకు అనూహ్య శుభ ఫలితాలు, పట్టిందల్లా బంగారం..
Mercury Transit 2023
Follow us

|

Updated on: Jul 02, 2023 | 1:11 PM

Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహాన్ని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. ఇక ఈ గ్రహాల యువరాజు స్థితిగతులు లాభదాయకంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే జూన్ 9న బుధుడు మీనరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా రాశిచక్రంలోని 3 రాశులకు అమితమైన ధనలాభం, శుభ ఫలితాలు కలగనున్నాయి. మరి బుధ గ్రహ కర్కాటక సంచారం ఎవరికి శుభకరమో ఇప్పుడు చూద్దాం..

తులా రాశి: కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం తులారాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఉద్యోగ అవకాశం, ప్రమోషన్ వంటివి లభిస్తాయి. అలాగే వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు, సంతాన ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అన్న పరిస్థితులు కలుగుతాయి.

కన్యారాశి: కర్కాటకరాశిలో బుధ సంచారం కారణంగా కన్యారాశివారికి కూడా అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా మీరు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు దక్కుతాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మీన రాశిం: బుధ గ్రహ కర్కాటక ప్రవేశం కారణంగా మీనరాశి వారు అర్థికంగా లాభపడతారు. పాత అప్పులు తీరిపోయి, సమస్యలు లేకుండా ఉంటారు. సమాజంలో మీ ప్రాబల్యం పెరుగుతుంది. ఇంకా కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.

చైనాలో వింత ట్రెండ్.. గోల్గప్పతో లైవ్ ఫిష్ ని తింటున్న ప్రజలు..
చైనాలో వింత ట్రెండ్.. గోల్గప్పతో లైవ్ ఫిష్ ని తింటున్న ప్రజలు..
బ్రిటన్ ఎన్నికలు.. రిషి సునాక్‌, కైర్ స్టార్మర్ మధ్యే పోటీ..
బ్రిటన్ ఎన్నికలు.. రిషి సునాక్‌, కైర్ స్టార్మర్ మధ్యే పోటీ..
గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్..
గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్..
121 కి చేరిన మృతుల సంఖ్య.. హత్రాస్ దారుణంపై నొరు విప్పిన బోలేబాబా
121 కి చేరిన మృతుల సంఖ్య.. హత్రాస్ దారుణంపై నొరు విప్పిన బోలేబాబా
ఇలాంటి అలవాట్లున్న స్త్రీలను భార్యగా పొందిన భర్తకు అన్నీ కష్టలేనట
ఇలాంటి అలవాట్లున్న స్త్రీలను భార్యగా పొందిన భర్తకు అన్నీ కష్టలేనట
కాలుష్యం కోరల్లో భారత్.. శ్వాస తీసుకుంటే గాల్లోకి ప్రాణాలు..
కాలుష్యం కోరల్లో భారత్.. శ్వాస తీసుకుంటే గాల్లోకి ప్రాణాలు..
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌