Horoscope Today: ఈ రాశి ఉద్యోగ, వ్యాపార విషయంలో శుభవార్త వింటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-12-2021): ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా..  శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు..

Horoscope Today: ఈ రాశి ఉద్యోగ, వ్యాపార విషయంలో శుభవార్త వింటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2021 | 7:45 AM

Horoscope Today (23-12-2021): ఏ కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా..  శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా జరుగుతుందో అంటూ వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 21వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఉద్యోగప్రయత్నాలు చేస్తారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అధిక వ్యయప్రయాసలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో నూతనోత్సాహం ఉంటుంది.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా పనులు పూర్తి చేస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధిక విషయాల్లో అనుకూలంగా ఉండదు. వ్యాపార రంగంలో లాభాలను ఆర్జిస్తారు. ఆటంకాలు తొలగి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలను అందుకుంటారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుని సంతోషముగా ఉంటారు. సంపద పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరిగి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పరంగా చిక్కులను ఎదుర్కొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొత్త పనులను చేపడతారు. వ్యాపారంలో కలిసి కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. అనారోగ్యానికి గురవుతారు.  బంధు మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహం కానివారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆర్ధిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యానికి గురవుతారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి. కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.  పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబంలో కసానుకూల వాతావరణం నెలకొంది. ధన లాభం పొందుతారు. అప్పులు తీరుస్తారు. ఇంట బయట విజయం సొంతం చేసుకుంటారు. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకు౦టారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతాయి. వ్యాపారస్తులకు స్వయం ఉపాధి రంగంలోకి వారికీ అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:

: విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ముందడుగు.. రైలు చక్రాల తయారీలో సక్సెస్..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే