Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2022: ఈ నెల 16న ఏర్పడనున్న చంద్రగ్రహణం..ఈ 3 రాశుల వారికి శుభప్రదం.. అందులో మీరున్నారా

రాబోయే చంద్ర గ్రహణం మూడు రాశుల వారికి చాలా శుభకరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.  ఈ రాశులు ఏమిటో గ్రహణం తెచ్చే మంచి ఏమిటో చూద్దాం.. 

Lunar Eclipse 2022: ఈ నెల 16న ఏర్పడనున్న చంద్రగ్రహణం..ఈ 3 రాశుల వారికి శుభప్రదం.. అందులో మీరున్నారా
Chandra Grahan 2022
Follow us
Surya Kala

|

Updated on: May 11, 2022 | 3:28 PM

Lunar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం(Solar Eclipse) ఏప్రిల్ 30న సంభవించగా.. ఇప్పుడు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం(Chandragrahanam) ఏర్పడనుంది . మే 16వ తేదీన బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది . జ్యోతిష్యం దృష్ట్యా , గ్రహణం శుభపరిణామంగా భావించారు. చంద్రగ్రహణం రోజున రాహువు చంద్రుడిని మింగుతాడని  పురాణాల కథనం. అయితే, శాస్త్రీయ దృక్కోణంలో, గ్రహణం అనేది ఖగోళ సంఘటన చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీనినే చంద్ర గ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడు ఏర్పడుతుంది. గ్రహణం మూడు రకాలు.. జ్యోతిష్యుడు డాక్టర్ అరవింద్ మిశ్రా ప్రకారం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం . అయితే ఈ నెలలో ఏర్పడుతున్న చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు.

ఈ సారి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు వృశ్చికరాశిలో ఉంటాడు. అదే సమయంలో, గ్రహణ సమయంలో కుంభరాశిలో శని ,కుజుడు ఇద్దరూ కలిసి ఉంటారు. అటువంటి పరిస్థితిలో.. చంద్రగ్రహణం రోజు వాతావరణంలో మార్పులు ఏర్పడవచ్చు. తుఫాను కూడా ఉండవచ్చు. అయితే పౌర్ణమి రోజున రెండు శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. రాబోయే చంద్ర గ్రహణం మూడు రాశుల వారికి చాలా శుభకరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.  ఈ రాశులు ఏమిటో గ్రహణం తెచ్చే మంచి ఏమిటో చూద్దాం..

ఈ మూడు రాశుల వారికి చంద్రగ్రహణం శుభప్రదం

ఇవి కూడా చదవండి
  1. మేషరాశి: ఈ రాశివారు ఎందులో నైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే పౌర్ణమి రోజున పెట్టుకోవచ్చు. ఈ రోజున ఏర్పడే రెండు శుభ యోగాలు మేష రాశికి ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా కూడా ఈ సమయం చాలా మంచిదని రుజువు చేస్తుంది. లాభార్జన కలుగుతుంది. ఈ రాశివారు చేపట్టిన అన్ని పనులలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
  2. సింహం రాశి: ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అయితే.. త్వరలో మీరు ఈ శుభవార్త వైన్ అవకాశం ఉంది. వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆర్ధికంగా బలపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. అవి శుభఫలితాలను ఇవ్వవచ్చు.
  3. ధనుస్సు రాశి: ఈ రాశి వారికీ  ఇప్పుడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం అనేక మార్పులను తీసుకురావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధికంగా భారీ ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారం చేసే వారికి కూడా చాలా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు చేపట్టిన  పనిలో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్నిఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ పొదగేసిన గుడ్ల నుంచి ఏం పిల్లలు బయటకు వచ్చాయో తెల్సా..?
ఆ పొదగేసిన గుడ్ల నుంచి ఏం పిల్లలు బయటకు వచ్చాయో తెల్సా..?
ముగ్గురే జనాభా.. కుక్కలకూ పౌరసత్వం.. వింత దేశం ఎక్కడుందంటే..
ముగ్గురే జనాభా.. కుక్కలకూ పౌరసత్వం.. వింత దేశం ఎక్కడుందంటే..
ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
న్యూ సూపర్ ఓవర్ రూల్స్.. ఇదే అసలైన గేమ్ ఛేంజర్!
న్యూ సూపర్ ఓవర్ రూల్స్.. ఇదే అసలైన గేమ్ ఛేంజర్!
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రేంజ్‌ కు ఎదుగుతారో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రేంజ్‌ కు ఎదుగుతారో తెలుసా..?
తల పగిలిపోయే నొప్పితో అవస్థపడుతున్నారా..? ఇలా చేస్తే త్వరగా తగ్గి
తల పగిలిపోయే నొప్పితో అవస్థపడుతున్నారా..? ఇలా చేస్తే త్వరగా తగ్గి
అందం పొరపాటున పాలలో పడి ఈమె రూపం పొందింది.. గార్జియస్ ఈషా..
అందం పొరపాటున పాలలో పడి ఈమె రూపం పొందింది.. గార్జియస్ ఈషా..
అందమైన తులిప్ గార్డెన్ కు వెళ్ళాలనుకుంటే.. ప్లాన్ చేసుకోండి ఇలా
అందమైన తులిప్ గార్డెన్ కు వెళ్ళాలనుకుంటే.. ప్లాన్ చేసుకోండి ఇలా
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌