ఆ నరరూప రాక్షసుడిని ఏం చేయాలి..?

యాదాద్రి జిల్లా బొమ్మలరామారాం హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యలను తానే చేశానని ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనతో పాటు ఏడాది క్రితం మనీషాను, నాలుగు రోజుల క్రితం శ్రావణిని అత్యాచారం చేసి చంపినట్లు ఆ నరరూప రాక్షసుడు వెల్లడించాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి వారిని బైక్‌పై ఎక్కించుకొని నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామస్తుల నిరసనలతో హాజీపూర్ అట్టుడుకుతోంది. కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిథులను లోనికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:49 am, Tue, 30 April 19
ఆ నరరూప రాక్షసుడిని ఏం చేయాలి..?

యాదాద్రి జిల్లా బొమ్మలరామారాం హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యలను తానే చేశానని ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనతో పాటు ఏడాది క్రితం మనీషాను, నాలుగు రోజుల క్రితం శ్రావణిని అత్యాచారం చేసి చంపినట్లు ఆ నరరూప రాక్షసుడు వెల్లడించాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి వారిని బైక్‌పై ఎక్కించుకొని నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామస్తుల నిరసనలతో హాజీపూర్ అట్టుడుకుతోంది. కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిథులను లోనికి రాకుండా గ్రామస్తులు అడ్డుకుంటూ, దాడికి దిగుతున్నారు.