AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ మంత్రి గన్‌మెన్‌కు కరోనా..మంత్రివ‌ర్గంలో ఆందోళ‌న !

మూడు రోజుల క్రితం సీఎంవో కార్యాల‌య ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మంత్రి గన్‌మెన్‌కు కరోనా సోకడం కలక‌లం రేపుతోంది.

తెలంగాణ మంత్రి గన్‌మెన్‌కు కరోనా..మంత్రివ‌ర్గంలో ఆందోళ‌న !
Jyothi Gadda
|

Updated on: Jun 09, 2020 | 5:43 PM

Share

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలకే కాక, కీలక స్థానాల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల‌ను క‌రోనా వెంటాడుతోంది. మూడు రోజుల క్రితం సీఎంవో కార్యాల‌య ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మంత్రి గన్‌మెన్‌కు కరోనా సోకడం కలక‌లం రేపుతోంది.

తెలంగాణ మంత్రి వ‌ర్గంలో క‌రోనా అల‌జడి రేపుతోంది. మంత్రి నిరంజన్‌రెడ్డి కాన్వాయ్‌లో గన్‌మన్‌గా విధులు నిర్వ‌హిస్తున్న కానిస్టేబుల్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అయితే, అతను మంత్రి కాన్వాయ్‌లో ఉన్నా కొద్ది రోజులుగా అతనితో ఏ ప్రైమరీ కాంటాక్టులు లేవని తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణ సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం బీఆర్కే భవన్‌‌లో ఉన్న సెక్రెటేరియట్‌లో 7వ అంతస్తులో ఈ కేసులు నమోదయ్యాయి. ఆర్థికశాఖలో పని చేసే ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో కొంత మంది ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందిని హోం క్వారంటైన్‌కి తరలించారు.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ