Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విజయవాడ టూ షిర్డీ.. ఇకపై 20 గంటల ప్రయాణం కాదు.. వివరాలు ఇవిగో..

విజయవాడ టూ షిర్డీ.. చాలా లాంగ్ జర్నీ.. అయితే 20 గంటల పాటు ట్రైన్‌లో ప్రయాణించాలి. లేదా.. హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచి ఫ్లైట్..

Andhra Pradesh: విజయవాడ టూ షిర్డీ.. ఇకపై 20 గంటల ప్రయాణం కాదు.. వివరాలు ఇవిగో..
Vijayawada To Shirdi
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 27, 2023 | 11:03 AM

విజయవాడ టూ షిర్డీ.. చాలా లాంగ్ జర్నీ.. అయితే 20 గంటల పాటు ట్రైన్‌లో ప్రయాణించాలి. లేదా.. హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఇకపై ఇలాంటి వర్రీస్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ చెక్ పెట్టింది. విజయవాడ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం(మార్చి 26) నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మార్చి 26వ తేదీన మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణీకులతో మొదటి ఫ్లైట్ విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి షిర్డీ వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.35 గంటలకు 66 మంది ప్రయాణికులతో షిర్డీ నుంచి బయల్దేరిన విమానం.. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. తొలి రోజే ఈ విమాన సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని.. ప్రయాణీకులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు.

కాగా, ఏటీఆర్ 72-600 విమానం ప్రతీ రోజూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరుతుంది. ఈ సర్వీసులు వారం అంతటా అందుబాటులో ఉంటాయి. ఇకపై 20 గంటలు కాదు.. విజయవాడ నుంచి షిర్డీకి కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి షిర్డీకి టికెట్ ధర 4,246 కాగా.. షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర 4,639గా నిర్ణయించారు. అటు హైదరాబాద్ నుంచి షిర్డీ ఫ్లైట్ ధరలు దాదాపు రూ. 5 వేల నుంచి 7 వేల వరకు ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..

త్రిష నటించిన ఆ తెలుగు సినిమా 9 భాషల్లో రీమేక్ అయ్యింది..

కమాండర్‌, బైకర్‌ గొడవలో ట్విస్ట్‌.. బయటకు వచ్చిన మరో వీడియో..

ఈమె తళుకు ముందు పుత్తడి వెలిసిపోతుంది.. గ్రేస్‎ఫుల్ అనుక్రీతి..

తొలిసారిగా లక్ష దాటిన బంగారం ధర.. ఎందుకు పెరుగుతోంది..తులం ఎంతంటే

ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. అభ్యర్థి ఎవరంటే?

IT జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్

Viral Video: చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిపై దాడిచేసిన వైద్యుడు...

తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే.. బెస్ట్‌ ట్రిక్స్‌!

పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి.. ఇదేం పనిరా..!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..