AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit shah Tour Postponed: ఏపీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన వాయిదా.. ఎందుకంటే

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన వాయిదా పడింది. ఈనెల 8వ తేదీని ఆయన రాయలసీమలో పర్యటించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా..

Amit shah Tour Postponed: ఏపీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన వాయిదా.. ఎందుకంటే
Amit Shah
Subhash Goud
| Edited By: |

Updated on: Jan 04, 2023 | 6:29 AM

Share

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన వాయిదా పడింది. ఈనెల 8వ తేదీని ఆయన రాయలసీమలో పర్యటించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ రోజున అమిత్‌ షా కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈనెల మూడో వారంలో అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని, పర్యటనకు సంబంధించిన తేదీ త్వరలో ఖరారు అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

కాగా, ఈనెల 8న కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటన ఉండేది. ఈ రెండు జిల్లాల్లో ఐదు కార్యక్రమాల్లో అమిత్‌ షా పాల్గొనాల్సి ఉండేది. ఉదయం ఉదయం 11:15 గంటలకు కర్నూలులో బహిరంగ సభకు హాజరై, మధ్యాహ్నం 1:30 గంటకు పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి సమావేశం, అలాగే సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభ, సాయంత్రం 4.30గంటలకు శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శన, ఆపై సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తిలో పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి అమిత్ షా సమావేశం ఉండేది. అయితే పలు కారణాల వల్ల ఈ పర్యటన వాయిదా పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే