Tirumala: శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు

TTD News: తిరుమల శ్రీవారి ఆలయంలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సోమవారం విడుదల చేసింది.  అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు  ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

Tirumala: శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు
Tirumala Temple
Follow us

|

Updated on: Aug 19, 2024 | 6:48 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సోమవారం విడుదల చేసింది.  అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు  ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటలవాహన సేవలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టిసారించారు.

వాహన సేవల వివరాలు :

04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,

10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.

శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..
శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..
రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం
రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం
మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!
మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!
ఆసియాలో ఛాంపియన్.. గర్వంతో చిన్న జట్టుతో పోరు.. కట్‌చేస్తే
ఆసియాలో ఛాంపియన్.. గర్వంతో చిన్న జట్టుతో పోరు.. కట్‌చేస్తే
ఆ పేరు చెప్పి ఈఎన్‎టి డాక్టర్‎ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
ఆ పేరు చెప్పి ఈఎన్‎టి డాక్టర్‎ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు చేసిన సహసం.. వీడియో వైరల్
అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు చేసిన సహసం.. వీడియో వైరల్
ఆ పథకంలో పెట్టుబడితో బోలెడంత పన్ను ఆదా..!
ఆ పథకంలో పెట్టుబడితో బోలెడంత పన్ను ఆదా..!
ఇండియాలో రష్యా యువతి.. లోకల్ ట్రైన్ లో ప్రయాణం.. వైరల్ వీడియో
ఇండియాలో రష్యా యువతి.. లోకల్ ట్రైన్ లో ప్రయాణం.. వైరల్ వీడియో
పొట్లకాయ తింటే పుట్టెడు లాభాలు.. తెలిస్తే వద్దనకుండా తింటారు..
పొట్లకాయ తింటే పుట్టెడు లాభాలు.. తెలిస్తే వద్దనకుండా తింటారు..
కొత్త లవర్‌తో డేటింగ్.. టాటూతో అడ్డంగా దొరికిపోయిన హార్దిక్..
కొత్త లవర్‌తో డేటింగ్.. టాటూతో అడ్డంగా దొరికిపోయిన హార్దిక్..