మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!
ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లే అవుట్‌లోని ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు మొత్తం దోచుకెళ్లారు. సత్యనారాయణ రెడ్డి ఇంట్లోకి భారీగా చోరీకి పాల్పడ్డారు.
ఏపీలో కొన్ని జిల్లాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లే అవుట్‌లోని ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు మొత్తం దోచుకెళ్లారు. సత్యనారాయణ రెడ్డి ఇంట్లోకి భారీగా చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక గదిలో నిద్రిస్తుండగా ఇంటికున్న కిటికీ బోల్టులను తొలగించి ఇంట్లోకి ప్రవేశించింది చెడ్డీ గ్యాంగ్. బీరువాలోని నగలు, నగదుతో పరారైంది. బీరువాలోని బట్టలు కిందపడేసి నగలు నగదు మాత్రమే చోరీ చేసింది చెడ్డీ గ్యాంగ్. బనియన్లు, డ్రాయర్లు ధరించి మారణాయుదాలతో ఇళ్లల్లోకి చెడ్డీ గ్యాంగ్ ఎలా ఎంట్రీ ఇచ్చిందో సీసీ కెమెరా లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: టాలివుడ్ చేసిన నేరమేంటి ?? అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

