Explainer: టాలివుడ్ చేసిన నేరమేంటి ?? అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ??
70వ జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం ప్రకటించారు. గత ఏడాది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సహా తొమ్మిది అవార్డులు వచ్చాయి ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా లేకపోవడం చూసి తెలుగు సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూన్నారు . ఇలా ఇలా జరగడం ఏంటి అని ఆలోచిస్తున్నారు.
70వ జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం ప్రకటించారు. గత ఏడాది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సహా తొమ్మిది అవార్డులు వచ్చాయి ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా లేకపోవడం చూసి తెలుగు సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూన్నారు . ఇలా ఇలా జరగడం ఏంటి అని ఆలోచిస్తున్నారు. కార్తికేయ2 కు అవార్డ్ రావడం ఆనందమే. ‘కార్తికేయ 2’ చిత్రానికి ఇచ్చారు కదా అని అంటే అది ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఇచ్చిన అవార్డు. ఆ ఆవార్డు తెలుగు సినిమాకే ఇవ్వాలి కనుక ఏదో ఇవ్వాలి అన్నట్లు ఇచ్చి చేతులు దులుపేసుకుంది అవార్డుల కమిటీ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అంతకు మించిన అర్హతలున్న సినిమాలకు ఏ కేటగిరీలోనూ ఏ పురస్కారం దక్కకపోవడం చూసి ఖచ్చితంగా ఇది తెలుగువారికి జరిగిన అన్యాయం అనే అంటున్నారు. కార్తికేయ 2 తో పాటు సీతారామం, మేజర్, బలగం,విరాటపర్వం,బింబిసార సినిమాలున్నాయి. ఇవి అన్ని కూడా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు ,సూపర్ హిట్ కొట్టిన సినిమాలే. ఏదీ తక్కువ కాదు. కానీ దేశ భక్తి ప్రధానంగా సాగిన సీతారామం, మేజర్ చిత్రాలకు ఎలాంటి గుర్తింపు లేకుండాపోయిందన్నది సగటు అభిమానుల ఆవేదన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

