Mahesh babu: తిరుమలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ..
నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించిన నమ్రత శిరోద్కర్ నడక మార్గంలో స్వామివారి దర్శానికి బయల్దేరారు. మహేష్ బాబు ఫ్యామిలీ వెంట అభిమానులు కూడా నడిచారు. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిథిగృహంలో బస చేయనున్న మహేష్ ఫ్యామిలీ రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Mahesh Babu Family
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హీరో మహేశ్ బాబు ఫ్యామిలీ తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడకమర్గంలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించిన నమ్రత శిరోద్కర్ నడక మార్గంలో స్వామివారి దర్శానికి బయల్దేరారు. మహేష్ బాబు ఫ్యామిలీ వెంట అభిమానులు కూడా నడిచారు. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిథిగృహంలో బస చేయనున్న మహేష్ ఫ్యామిలీ రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








