TDP vs YCP: ఏపీ గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్..

TDP vs YCP: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి టీడీపీ అధినే చంద్రబాబు లేఖ రాశారు.

TDP vs YCP: ఏపీ గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్..
Babu
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2021 | 5:30 AM

TDP vs YCP: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి టీడీపీ అధినే చంద్రబాబు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని లేఖలో ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ ఆఫీసులు, నేతలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356ని విధించాలని, ఆ మేరకు కేంద్రానికి సిఫారసులు పంపించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ని చంద్రబాబు కోరారు. టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే, ప్రతిపక్ష పార్టీల ఆఫీస్ లకు కేంద్ర బలగాలచే రక్షణ కల్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటాన్ని నిరసిస్తూ మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్ర బలగాలచే ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also read:

Hyderabad Crime: రాజేంద్ర నగర్‌లో మిస్టరీగా బాలుడు మిస్సింగ్ కేసు.. ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు..

Forest Office: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌లో భారీ దోపిడీ.. లక్షలు విలువచేసే వస్తువులు మాయం.. అది వారి పనేనా..?

Viral News: ఆన్‌లైన్‌లో చిప్స్‌ ఆర్డర్‌ చేశాడు.. ప్యాక్ తెరిచి చూస్తే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..!

95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా?
విటమిన్-డి తగినంత అందాలంటే ఎప్పుడు, ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసా?
రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
చలికాలంలో ఆకు కూరలు తినకూడదా.. దీనిలో నిజమెంత..? నిపుణుల సూచన..
చలికాలంలో ఆకు కూరలు తినకూడదా.. దీనిలో నిజమెంత..? నిపుణుల సూచన..
అదానీ డబ్బు తెలంగాణకు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
అదానీ డబ్బు తెలంగాణకు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
తొలిరోజు తర్వాత 10 జట్ల పూర్తి స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
తొలిరోజు తర్వాత 10 జట్ల పూర్తి స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!