AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 73 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. అందులోని నియోజవర్గాలు ఇవే !

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రిపరేషన్ మొదలెట్టాయి. అభ్యర్థులను వడపోత చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వైసీపీ ముందుంది. తాజాగా టీడీపీ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్దం చేసింది. దాదాపు 73 మందితో తొలి లిస్ట్ అతి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Andhra Pradesh: 73 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. అందులోని నియోజవర్గాలు ఇవే !
Chandrababu Naidu
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2024 | 4:35 PM

Share

ఆంధ్రప్రదేశ్, జనవరి 20: వచ్చే ఎన్నికల్లో సీట్ల మార్పులు, చేర్పుల విషయంలో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే నాలుగు విడుతల్లో నియోజకవర్గ బాద్యుల లిస్ట్ విడుదల చేసింది. దీంతో టీడీపీ కూడా అలెర్టయ్యింది. కూటమిలో జనసేనకు కేటాయించిన సీట్లు మినహా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 73 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటనకు టీడీపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది.

) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్

2) టెక్కలి – అచ్చెనాయుడు

ఇవి కూడా చదవండి

3) ఆముదాలవలస – కూన రవికుమార్

4) పలాస – గౌతు శిరీష

5) రాజం – కొండ్రు మురళీ మోహన్

6) బొబ్బిలి – బేబీ నాయన

7) విజయనగరం – అశోక గజపతి రాజు

8) చీపురుపల్లి – కిమిడి నాగార్జున

9) కురుపాం – టి.జగదీశ్వరి

10) పార్వతీ పురం – బి. విజయచంద్ర

11) వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణ బాబు

12) వైజాగ్ (పశ్చిమ) – గణబాబు

13) పాయకరావుపేట – అనిత

14) నర్సీపట్నం – చింతకాయల విజయ్

15) తుని-యనమల దివ్య

16) జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

17) పెద్దాపురం – చినరాజప్ప

18) అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

19) రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు

20) గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు

21) ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు

22) అమలాపురం – బత్తుల ఆనందరావు

23) మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు

24) నిడదవోలు – బూరుగుపల్లి శేషారావు

25) ఆచంట – తండ్రి సత్యనారాయణ

26) పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

27) ఉండి – మంతెన రామరాజు

28) దెందులూరు – చింతమనేని ప్రభాకర్

29) విజయవాడ తూర్పు-గద్దె రామ్మోహనరావు

30) విజయవాడ (సెంట్రల్) – బోండా ఉమ

31) నందిగామ – తంగిరాల సౌమ్య

32) జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

33) మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

34) గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు

35) పెనమలూరు-బోడే ప్రసాద్

36) మంగళగిరి-నారా లోకేష్

37) పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర

38) చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు

39) సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ

40) వినుకొండ – జి.వి.ఆంజనేయులు

41) గురజాల – యరపతినేని శ్రీనివాసరావు

42) మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

43) వేమూరు – నక్కా ఆనంద బాబు

44) పర్చూరు – ఏలూరి సాంబశివ రావు

45) ఒంగోలు – దామెచెర్ల జనార్దన్

46) కొండెపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి

47) కనిగిరి – ఉగ్ర నరసింహ రెడ్డి

48) కోవూరు – పోలం రెడ్డి దినేష్ రెడ్డి

49) ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

50) నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

51) శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి

52) నగిరి – గాలి భానుప్రకాష్

53) పలమనేరు – అమరనాథ్ రెడ్డి

54) పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

55) తంబళ్లపల్లి – పర్వీన్ తాజ్

56) మదనపల్లి – రాటకొండ మధుబాబు

57) రాయచోటి – ద్వారకానాథ రెడ్డి

58) జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి

59) మైదుకూరు-పుట్టా సుధాకర్

60) పులివెందల-బీటెక్ రవి

61) నంద్యాల – ఎన్‌ఎండి ఫరూక్

62) బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి

63) ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ

64) పాణ్యం – గౌరు చరిత రెడ్డి

65) శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి

66) కర్నూలు – టీజీ భరత్

67) ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి

68) ఆదోని – పరిటాల సునీత

69) ఉరవకొండ – పయ్యావుల కేశవ్

70) తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

71) కళ్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు

72) హిందూపురం – నందమూరి బాలకృష్ణ

73) కదిరి – కందికుంట వెంకట ప్రసాద్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..