AP Weather: మండే ఎండల్లో ఏం చల్లని వార్త చెప్పారండి.. ఉరుములు, మెరుపులతో వర్షాలు

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. కూలర్ పెట్టుకున్నా కూడా వేడి తగ్గడం లేదు. పేద కుటుంబాలు అయితే వేడికి అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. లేటెస్ ఏపీ వెదర్ రిపోర్ట్ మీ కోసం....

AP Weather: మండే ఎండల్లో ఏం చల్లని వార్త చెప్పారండి.. ఉరుములు, మెరుపులతో వర్షాలు
Andhra Weather
Follow us

|

Updated on: May 04, 2024 | 9:52 PM

దక్షిణ చత్తీశ్‌ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి శనివారం తక్కువగా గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపోఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

శనివారం, ఆదివారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రాదు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు ౩౦-40కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .

సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు,  ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి, తేమ అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

శనివారం, ఆదివారం:- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రాదు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు ౩౦-40కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .

సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది .

రాయలసీమ :-

——————-

శనివారం, ఆదివారం:-  తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రాదు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు ౩౦-40కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి .

సోమవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీస్తాయి. వేడి,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు

టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!

కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!

పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక

అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?

ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...

కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో

IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి

సీఎం ఇంట్లో రాజ్యసభ సభ్యులకే రక్షణ లేదుః ప్రహ్లాద్ జోషి

క్యాస్టింగ్ కౌచ్‏పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..