Rare Bird : త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో పక్షి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

ప్రకాశం జిల్లాలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో గల పక్షి..

Rare Bird : త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో పక్షి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 03, 2021 | 2:56 PM

Rare Bird : ప్రకాశం జిల్లాలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో గల పక్షి సందడి చేసింది. మంగళవారం ఉదయం ఆలయం ఆవరణలో సిబ్బంది శుభ్రం చేస్తుండగా దర్శనిమిచ్చింది. ఈ పక్షి ఆకారం చూడడానికి వింతగా ఉందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.. దీనిని పాల పక్షిగా పిలుస్తుంటారని.. ఇది ఏటా ప్రతి మహాశివరాత్రి ముందు ఆలయం ఆవరణలో దర్శన మిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ పక్షికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పక్షులు తరచూ కనిపిస్తున్నాయి. భద్రాచలం రాములవారి ఆలయంలో కూడా ఈ పక్షి ప్రత్యక్షమైంది. వింత ఆకారంలో ఉండటంతో భక్తులు దాన్ని చూసి సెల్పీలు తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి పక్షి త్రిపురాంతకంలో కనిపించింది.

మరిన్ని ఇక్కడ చదవండి 

Vikarabad lady murder : వికారాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మర్డర్, ప్రియురాల్ని గొంతుకోసి చంపిన ప్రియుడు Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలతో కుంభ‌మేళా.. ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఉత్సవాలు

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు