AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఇటీవల సినిమా షూటింగ్ లో గాయపడ్డ హీరో జూనియర్ ఎన్టీఆర్ మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స కోసం ఎన్టీఆర్ అన్ని విధాలా రెడీ అవుతున్నారని ఆయన టీమ్ తెలిపింది.

Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
Jr NTR
Basha Shek
|

Updated on: Aug 11, 2026 | 7:21 PM

Share

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌  మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో  వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు తారక్. తాజాగా ఈ విషయంపై ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బుధవారం (ఆగస్టు 12) హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ జరగనుందని ఆయన టీమ్ తెలిపింది.  సర్జరీ తర్వాత ఎప్పటికప్పడు తారక్ హెల్త్ అప్‌డేట్స్ ఇస్తామంటూ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ వార్త తెలిసినప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులు కాసింత ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లోనే ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందనుకున్నారు కానీ.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, భవిష్యత్ లోనూ ఎలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉండడానికి ఇప్పుడు సర్జరీ అవసరసమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ శస్త్ర చికిత్స కోసం అన్ని విధాలా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది
ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది
లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్
లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్
పెళ్లి తర్వాత ఆ విషయంలో నా ఆలోచన విధానం మారింది..
పెళ్లి తర్వాత ఆ విషయంలో నా ఆలోచన విధానం మారింది..