ఈ గింజల నీటిని తాగితే కిడ్నీ స్టోన్ బయటికి వస్తుందా.. దీనిలో నిజమెంత? 

Prasanna Yadla

11 August  2026

Pic credit - Pinterest

ఈ రోజుల్లో ఎంతో మంది కిడ్నీ రాళ్లతో బాధ పడుతున్నారు. ఇవి ఇంతకీ కూడా తగ్గవు 

కిడ్నీలో రాళ్లతో

 దీని కోసం ఎన్నో ముందులు వాడుతారు అయినా ఉపయోగం ఉండదు 

ఎన్నో ముందులు వాడుతారు 

చిన్న కిడ్నీ రాళ్లు  బార్లీ నీరు తాగితే మూత్రవిసర్జనలో సమయంలో బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు

బార్లీ నీరు తాగితే

ఈ నీళ్ళు కిడ్నీ రాళ్లపై  ప్రభావం చూపుతాయని అందు వలన  మూత్ర విసర్జన సమయంలో వచ్చేస్తాయని అంటున్నారు  

నీళ్ళు కిడ్నీ రాళ్లపై  ప్రభావం

ఈ  బార్లీ నీరు నేచురల్ 'డైయూరిటిక్' లా పనిచేసి మూత్రం ఎక్కువ సార్లు వచ్చేలా చేస్తుంది. 

డైయూరిటిక్ లా

కిడ్నీ రాళ్లు చిన్నగా ఉండి మొదటి స్టేజ్ లో ఉంటే మూత్రనాళం గుండా వెళతాయి 

కిడ్నీ రాళ్లు 

ఇది శరీరంలో హైడ్రేషన్ అమాంతం పెంచి, మూత్రంలో ఎలాంటివి  గడ్డకట్టకుండా ఆపుతుంది 

ఎలాంటివి  గడ్డకట్టకుండా ఆపుతుంది 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్