AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు రెయిన్ అల‌ర్ట్

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

Weather Alert: బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు రెయిన్ అల‌ర్ట్
Ap Rains
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2021 | 1:00 PM

Share

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక ద‌గ్గ‌ర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం ఏర్పడింది. దీని ఎఫెక్ట్ తో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులు తెలంగాణ‌లో వ‌ర్షాలు దంచికొట్టే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఇప్ప‌టికే వాతావ‌రణంలో కాస్త తేడా క‌నిపిస్తోంది. 2 రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. అకాల వ‌ర్షాల నేప‌థ్యంలో రైతులు ఇబ్బంది ప‌డుతున్నారు. వ‌రి, మిర్చి రైత‌లుకు ఇది గ‌డ్డుకాలంగా క‌నిపిస్తోంది. ప‌లు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. చేతికందిన పంట.. నీటిపాలు కావ‌డంతో క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఏపీలో ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా వైపు వస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు ఉన్నాయ‌ని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్న‌ట్లు వెల్ల‌డించింది.

Also Read: Viral Video: చావు మిల్లీమీటర్ దూరంలో ఉంది.. అత‌డు ఏం చేశాడో మీరే చూడండి

మ‌రిది పెళ్లిలో వ‌దిన సూప‌ర్ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..