Rain warnings: అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతం, రాత్రి నుండి చిరుజల్లులు,హెచ్చరికలు

పశ్చిమ-మధ్య బంగాళాఖాతం.. ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం బలపడుతోంది. దానితో పాటు అల్పపీడనానికి

Rain warnings: అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతం, రాత్రి నుండి చిరుజల్లులు,హెచ్చరికలు
Rain Alert
Follow us

|

Updated on: Oct 16, 2021 | 8:04 AM

Telugu States Weather Report: పశ్చిమ-మధ్య బంగాళాఖాతం.. ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం బలపడుతోంది. దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు ఉండి ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో 15 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

తూర్పు పశ్చిమ ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఇంకా 5.8 కి.మీ.ల మధ్య ఎత్తులో ఉంది. ఇది దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా సుమారు 14 ° N అక్షాశంము వద్ద కొనసాగుతోంది. వీటి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. ముఖ్యంగా విశాఖ జిల్లాపై అల్పపీడన ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అల్పపీడనం కారణంగా జిల్లాలో రాత్రి నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి.

ఇక, విశాఖ జిల్లాలో నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం.. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకి వెల్లొద్ధ౦టూ హెచ్చరికలు జారీ చేశారు.

Read also: Andhra and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు