AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కోడిపందాలంటే ఆ మాత్రం ఉంటది.. బౌన్సర్లుగా మహిళలు.. నీ యవ్వ తగ్గేదేలే.!

'బౌన్సర్ బబ్లీ' మూవీలో హీరోయిన్ తమన్నా కీలకమైన రోల్ చేసింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చి సిటీలో బ్రతకటం ఒక ఛాలెంజ్ అయితే బౌన్సర్ వృత్తిలో ఆమె పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. తాజాగా మహిళా బౌన్సర్లు తాడేపల్లిగూడెంలో హల్‌చల్ చేశారు. కోడి పందాలు బారులు వద్ద క్రౌడ్ కంట్రోల్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.

AP News: కోడిపందాలంటే ఆ మాత్రం ఉంటది.. బౌన్సర్లుగా మహిళలు.. నీ యవ్వ తగ్గేదేలే.!
Cockfights
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jan 16, 2025 | 10:51 AM

Share

మారుతున్న జీవనశైలి కారణంగా వీఐపీలు, సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా తమ రక్షణ కోసం ప్రైవేటుగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓ ముక్కలో చెప్పాలంటే బౌన్సర్లు అంటే వ్యక్తిగత బాడీగార్డులు. సెలబ్రిటీలతో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా బౌన్సర్లను నియమించడం సర్వసాధారణంగా మారిపోయింది. బౌన్సర్ల మెయిన్ డ్యూటీ వారు నియమించబడ్డ సెలబ్రిటీల వైపు ఎవరూ రాకుండా రక్షణగా చూడడమే.. ఒకవేళ అలా కాదని ఎవరైనా వారి వైపు వస్తే వారిని ఎత్తిపడేస్తారు. ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే ఓ కోడి పందెం బరి వద్ద బౌన్సర్లు సందడి చేశారు.

బౌన్సర్లు సందడి చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.? మీకు వచ్చిన అనుమానం కరెక్టే.! ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసింది మహిళా బౌన్సర్లను కాబట్టి.. ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా మహిళా బౌన్సర్లను చూసిన పందెం రాయుళ్లు వారి వీడియోలను తీసి తెగ వైరల్ చేసేస్తున్నారు మరి. తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య కోడి పందాల బరి వద్ద నిర్వాహకులు లేడి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. బౌన్సర్ అంటే ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగి మంచి శరీర పుష్టి కలిగి చూడగానే బాబోయ్ అనేలా ఉంటూ ఎవరినైనా ఎత్తి పడేసేలా ఉంటారు. అయితే ఇక్కడ కోడిపందాలు బరివద్ద వెరైటీగా లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ లేడీ బౌన్సర్లు సైతం అందరినీ కంట్రోల్ చేస్తూ తమకు అప్పగించిన డ్యూటీని చక్కగా నిర్వహించారు. ఎప్పుడూ చూడని ఎక్కడా లేనివిధంగా అందులోనూ కోడి పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండడంతో ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!

నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం