Money Astrology: డబ్బే డబ్బు..! బుధ, శుక్రుల పరివర్తనతో వీరికి ధన యోగాలు..
Mercury-Venus Exchange: జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ, శుక్రుల మధ్య సంబంధం ఏర్పడడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి కలిసినా, పరివర్తన చెందినా కొన్ని రాశులవారికి తప్పకుండా కొద్దో గొప్పో ధన యోగాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల(నవంబర్) 6 నుంచి 22 వరకు ఈ రెండు గ్రహాల మధ్య జరుగుతున్న పరివర్తనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. తెలివితేటలకు కారకుడైన బుధుడికి చెందిన కన్యా రాశిలో శుక్రుడు, ఆదాయ వృద్ధికి, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడికి చెందిన తులా రాశిలో బుధుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది. దీనివల్ల మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us