Kanna Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. బీజేపీ కీలక నేత కన్నాతో జనసేన చర్చలు

బీజేపీకి... మిత్రపక్షంగా కొనసాగుతోన్న జనసేన... ఆ పార్టీ కీలక నేత ఇంటికెళ్లి ప్రత్యేకంగా సమావేశంకావడం సెన్షేషన్‌గా మారింది. ఏపీ రాజకీయల్లోనే కొత్త చర్చకు దారితీసింది.

Kanna Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. బీజేపీ కీలక నేత కన్నాతో జనసేన చర్చలు
Nadendla Manoha, Kanna Lakshminarayana
Follow us

|

Updated on: Dec 15, 2022 | 7:15 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌. అది కూడా కన్నా ఇంటికెళ్లిమరీ ఏకాంత చర్చలు జరిపారు. ఇప్పుడు వీళ్లిద్దరి భేటీ ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

బీజేపీకి… మిత్రపక్షంగా కొనసాగుతోన్న జనసేన… ఆ పార్టీ కీలక నేత ఇంటికెళ్లి ప్రత్యేకంగా సమావేశంకావడం సెన్షేషన్‌గా మారింది. ఏపీ రాజకీయల్లోనే కొత్త చర్చకు దారితీసింది. వీళ్లిద్దరి భేటీపై అటు ఏపీ బీజేపీలోనూ… ఇటు జనసేనలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కన్నా-నాదెండ్ల భేటీకి అసలు కారణం ఏమై ఉంటుందోనని మాట్లాడుకుంటున్నారు.

ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుపై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు కన్నా. సోము టార్గెట్‌గా కొద్దిరోజులక్రితం హాట్‌ కామెంట్స్‌ కూడా చేశారు. ఇద్దరి మధ్యా పొసగక పోవడంతో సైలెన్స్‌ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కన్నా. ఇప్పుడు, నాదెండ్ల వచ్చి… కన్నాతో ఏకాంత చర్చలు జరపడంతో పార్టీ మారతారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయ్‌.

ఇవి కూడా చదవండి

కన్నా సీనియర్‌ లీడర్‌, ఆయనతో కలిసి పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్‌. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. మిగతా విషయాలు తమ అధినేత పవన్‌ కల్యాణ్‌తో చర్చించాల్సి ఉందంటూ సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు నాదెండ్ల.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు