CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్‌..

Jagananna Videshi Vidya Deevena: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. ఇవాళ (జులై 27) ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అర్హులైన 357 మంది విద్యార్థులకు 45.53 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి.

CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్‌..
Cm Jagan
Follow us
Basha Shek

|

Updated on: Jul 27, 2023 | 6:59 AM

Jagananna Videshi Vidya Deevena: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. ఇవాళ (జులై 27) ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అర్హులైన 357 మంది విద్యార్థులకు 45.53 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. గడచిన 6 నెలల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం 65.48 కోట్లు విడుదల చేసింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-50 ర్యాంక్లు సాధించిన కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ పథకంతో ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువు కునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు సీఎం జగన్.

అలాగే ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం లోపు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. కాగా గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లు జమ చేయనున్నారు సీఎం జగన్‌. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం సహాయం, ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!