AP Weather: ఆవర్తనం ఎఫెక్ట్… ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో

ఆవర్తనం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని వెల్లడించింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

AP Weather: ఆవర్తనం ఎఫెక్ట్... ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో
Andhra Weather Report
Follow us

|

Updated on: Aug 17, 2024 | 1:52 PM

శుక్రవారం నాటి దక్షిణ అంతర్గత కర్నాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక సరిహద్దు తెలంగాణ పరిసరాల్లో సగటు సముద్ర మట్టంనకు 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉన్నది. శుక్రవారం నాటి  ద్రోణి ఉత్తర అంతర్గత కర్నాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఇప్పుడు తెలంగాణకు ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్భాగం కర్ణాటక మీదుగా నున్న ఉపరిత ఆవర్తనం నుండి కేరళ, తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.  బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

శనివారం, ఆదివారం, సోమవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

—————-

శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశంఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  బలమైన ఉపరితల గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...
ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...
టీమిండియా దిగ్గజానికే తలొగ్గని 5 ప్రపంచ రికార్డులు.. అవేంటంటే?
టీమిండియా దిగ్గజానికే తలొగ్గని 5 ప్రపంచ రికార్డులు.. అవేంటంటే?
20 నిమిషాలు.. మీ జీవితాన్నే మార్చేస్తుంది.. రాత్రి భోజనం తర్వాత..
20 నిమిషాలు.. మీ జీవితాన్నే మార్చేస్తుంది.. రాత్రి భోజనం తర్వాత..
మీ ఇంట్లో ఫ్రీజ్‌ను మూలల్లో ఉంచుతున్నారా? పెద్ద ప్రమాదమే-అదేంటంటే
మీ ఇంట్లో ఫ్రీజ్‌ను మూలల్లో ఉంచుతున్నారా? పెద్ద ప్రమాదమే-అదేంటంటే
స్మార్ట్ టీవీలపై 50శాతం డిస్కౌంట్.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్‌లు.
స్మార్ట్ టీవీలపై 50శాతం డిస్కౌంట్.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్‌లు.
దేవరను ఢీ కొట్టే భైరా.. అదరగొట్టిన సైఫ్ అలీఖాన్ వీడియో..
దేవరను ఢీ కొట్టే భైరా.. అదరగొట్టిన సైఫ్ అలీఖాన్ వీడియో..
విమానాశ్రయంలో ఫ్లోరిన్ గ్యాస్ లీక్ కలకలం..!
విమానాశ్రయంలో ఫ్లోరిన్ గ్యాస్ లీక్ కలకలం..!
త్వరలో సెట్స్ మీదకు అమ్మోరు తల్లి 2.. కానీ హీరోయిన్ చేంజ్.?
త్వరలో సెట్స్ మీదకు అమ్మోరు తల్లి 2.. కానీ హీరోయిన్ చేంజ్.?
వారానికి ఒక్కసారైనా వేప నీటితో స్నానం చేయండి.. ఫలితాలు ఊహించలేరు
వారానికి ఒక్కసారైనా వేప నీటితో స్నానం చేయండి.. ఫలితాలు ఊహించలేరు
ఆహారం తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆసక్తికర విషయాలు
ఆహారం తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆసక్తికర విషయాలు
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్