AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో మమేకమయ్యారు.

CM Chandrababu: చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?
Chandrababu In Kuppam
Raju M P R
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 9:51 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో మమేకమయ్యారు. రెండు రోజుల పర్యటనలో స్థానికులు, నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కుప్పంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు సీఎం పాదాభివందనం తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా.. శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతులు చంటి బిడ్డతో వచ్చారు. తమ రెండో కుమారైకు నామకరణం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. వెంటనే ఆ పాపను చంద్రబాబు చేతులలోకి తీసుకున్నారు.

ముద్దులొలికే చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ‘చరణి’ అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్ష్యాత్తూ సీఎం పేరు పెట్టడంతో తల్లి ఆనందంతో పొంగిపోయారు. సీఎం చేత నామకరణం చేయించిన తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!