Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీలో 1800లకు పైగా కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!

ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్ని నానీ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ద్వారా వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీలో 1800లకు పైగా కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!
Perni Nani
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2022 | 3:33 PM

Compassionate Appointment in APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్ని నానీ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ద్వారా వెల్లడించారు. మొత్తం 1800 లకు పైగా కారుణ్య నియామకాలు ఖాళీగా ఉన్నాయని, గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లోని ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ట్రాన్స్‌ పోర్ట్‌కు సంబంధించి వాహనాలకు ఆయిల్ కంపెనీల (oil companies) నుంచి నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడుతున్నమన్నారు. ఆర్టీసీ కేంద్రం నుంచి కొనే ఆయిల్‌ ధరల తేడాల్లో తీవ్ర మార్పులు వచ్చాయని, గతంలో 15 రూపాయలు తేడా వుండేదని, ప్రస్తుతం బయటి,బంకుల్లోనే తక్కువ దరకు ఆయిల్‌ దొరుకుతుందన్నారు. దీంతో బయట బంకుల్లోనే ఆయిల్‌ కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు, ఆ ప్రకారంగానే బయట బంకుల్లో ఆయిల్‌ కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలా చేయడం ద్వారా ఇప్పటి వరకు కోటి 50 లక్షల రూపాయలు ఆదా చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా బయట కొనడం వల్ల నెలకు 33.83 కోట్ల రూపాయల మిగులు చేకూరిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, తిరుపతి, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతామని, కోవిడ్ దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు ఆపేసిన 25 శాతం రాయితీని ఏప్రిల్ నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రి వెల్లడించారు.

Also Read:

తెలుగురాష్ట్రాల్లో మారిన పది, ఇంటర్ – 2022 పరీక్షల షెడ్యూళ్లు! అసలెందుకు మార్చారో తెలుసా..

ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో

వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..

అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే

ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..

Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!

అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?

బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?

కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!