Andhra Pradesh: సీనిమా ఛేజింగ్‌ను తలపించిన జాలర్ల గొడవ.. సముద్రం మధ్యలో చుట్టుముట్టి..
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్రంలో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు జాలర్లగా మారిన వివాదం..కడలూరుకి జాలర్లకు, ఇస్కపల్లి జాలర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇస్కపల్లి జాలర్లపై రాళ్లతో దాడి చేశారు తమిళనాడు జాలర్లు. అంతటితో ఆగకుండా ఇస్కపల్లి జాలర్ల వలలను తెంపేశారు.

Fishermen

విషయం తెలిసి అక్కడి వచ్చిన ఇస్కపల్లి జాలర్లు వాళ్లు పట్టుకునేందుకు చుట్టుముట్టారు..అయితే చాకచక్కంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు తమిళనాడు జాలర్లు. ఈ ఛేజింగ్ మాత్రం సినిమాను తలపించింది. ఇరువర్గాల ఘర్షణ సముద్రం ప్రాంతం ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తలపించింది.
ఇవి కూడా చదవండి

Balagam Movie: బండి సంజయ్ లైఫ్‌లో ‘బలగం’ సినిమా సీన్.. వీడియో కాల్లో చూసిన తరువాతే పిట్ట ముట్టిన వైనం..!

Telangana: ఉపాధి హామీ పనులు చేస్తుండగా బయటపడిన అద్భుతం.. రామ నామంతో మార్మోగిన ఆ ప్రాంతం..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఇకపై విడుదల రోజే ఓటీటీలో సినిమా చూసే ఛాన్స్.. ఎలాగంటే..!

Himalayan Glaciers: జలప్రళయం రానుందా? ఈ సంకేతాలే నిదర్శనమా? భయపెడుతున్న వరుస ఘటనలు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..