AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై కాలి బూడిదైన కారు..

విజయవాడ శివారు నిడమనూరు హైవేపై ఓ కారు కాలి బూడిదయ్యింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలు, ఓ పాప సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ వారు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నడిరోడ్డుపై కాలి బూడిదైన కారు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2019 | 11:38 AM

Share