రైతుపై పంజా విసిరిన చిరుత..

మెదక్ జిల్లాలో ఓ రైతుపై చిరుత దాడి చేసింది. రామయంపేట మండలంలోని తోనిగండ్ల గ్రామ శివారులోని పొలంలో కాపలాకు వెళ్లిన లచ్చయ్య అనే రైతుపై చిరుతపులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన లచ్చయ్యకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 12:43 pm, Wed, 1 May 19