Badvel By Poll: రేపటితో ముగియనున్న బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారం.. సర్వశక్తులు ఒడ్డుతోన్న పార్టీలు

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈసారి సైలెన్స్

Badvel By Poll: రేపటితో ముగియనున్న బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారం.. సర్వశక్తులు ఒడ్డుతోన్న పార్టీలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 3:04 PM

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈసారి సైలెన్స్ సమయాన్ని 48గంటల నుంచి 72గంటలకు పెంచడంతో రేపు సాయంత్రం 5గంటలకే మైకులు మూగబోనున్నాయి. దీంతో అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఉప ఎన్నికలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని బద్వేల్ ప్రజలకు సీఎం జగన్ బహిరంగ లేఖలు రాశారు. మరోవైపు బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహిస్తోంది. మొత్తం 272 పోలింగ్ కేంద్రాలు.. బద్వేల్‌ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌ పోటీ చేయనుండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా. ..నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

నియోజకవర్గంలోని ఓటర్ల పూర్తి  వివరాలివే

మొత్తం ఓటర్లు – 2,16,139 మహిళలు – 1,07,340 పురుషులు – 1,08,799 పోలింగ్ కేంద్రాలు – 272 సమస్యాత్మక కేంద్రాలు – 30 50శాతం కేంద్రాల్లో సీసీ కెమెరాలు, లైవ్‌ స్ట్రీమింగ్ ఉండనుంది.

Also Read:

Huzurabad: హుజూరాబాద్, బద్వేల్ బైపోల్స్‌లో వారిదే విజయం.. పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool News: ఉపాధ్యాయుల పొరపాటుతో అగమ్యగోచరంగా విద్యార్థి భవిష్యత్.. HRCని ఆశ్రయించిన బాధితుడు.. ఏమైందంటే..

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుడు దానం చేయవద్దు..! ఒకవేళ చేస్తే మొత్తం కష్టాలే..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!