Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు అప్పుడే..! వివరాలు ఇవిగో..

ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే చాలు.. నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి తెలంగాణలోని

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు అప్పుడే..! వివరాలు ఇవిగో..
Students
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 26, 2023 | 6:59 AM

ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే చాలు.. నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 25 నుంచి తెలంగాణలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించగా.. ఇప్పుడు ఏపీలో సమ్మర్ హాలిడేస్ ఎప్పుడన్నదే అందరిలోనూ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 27తో పరీక్షలు ముగియనున్నాయి. దీంతో ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం.

అయితే పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంతో ఏప్రిల్ 29 నుంచే సమ్మర్ హాలిడేస్‌ మొదలయ్యే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ద్వారా అనధికారికంగా తెలిసింది. కాగా, ఈసారి స్కూల్స్‌కు వేసవి సెలవులు సుమారు 45 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక వచ్చే విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి స్కూల్స్ పున: ప్రారంభం కానున్నాయి. అటు అడ్మిషన్లు కూడా జూన్ 1 నుంచి మొదలవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?