Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Polytechnic Lecturer Jobs: ఏపీ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో.. 21 ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది..

APPSC Polytechnic Lecturer Jobs: ఏపీ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇవే..
APPSC Polytechnic Lecturer Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 24, 2023 | 1:27 PM

ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో.. 21 ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టిస్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ కలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌ తదితర సబ్జెక్టుల్లో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, పీజీలో ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన దివ్యాంగ అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు మే 17, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా రూ.250లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ఆటో మొబైల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 2
  • కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టుల సంఖ్య: 1
  • కెమికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 5
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 4
  • ఇంగ్లిష్ పోస్టుల సంఖ్య: 3
  • మ్యాథ్స్‌ పోస్టుల సంఖ్య: 1
  • మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 2
  • మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Video: శవ యాత్రలో పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి...
Video: శవ యాత్రలో పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి...
విదుర నీతి..ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు..!
విదుర నీతి..ఈ లక్షణాలు మీలో ఉంటే మీకు జీవితంలో తిరుగనేదే ఉండదు..!
ఇంట్లోని మందపాటి గోడలు Wi-Fi సిగ్నల్‌ను తగ్గిస్తాయా?
ఇంట్లోని మందపాటి గోడలు Wi-Fi సిగ్నల్‌ను తగ్గిస్తాయా?
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే అద్బుతం
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!