AP Inter Results 2022: బుధవారం ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. ఎన్ని గంటలకంటే..?
ఏపీలో ఇంటర్ ఫలితాలకు విడుదలకానున్నాయి. బుధవారం రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం

Ap Student Inter
ఏపీలో ఇంటర్ ఫలితాలకు విడుదలకానున్నాయి. బుధవారం రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళి లో 12:30 కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.