AP ECET 2023 Exam Postponed: ఏపీ ఈసెట్‌-2023 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీ ఈసెట్‌-2023) పరీక్ష వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్‌ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి..

AP ECET 2023 Exam Postponed: ఏపీ ఈసెట్‌-2023 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
AP ECET 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 23, 2023 | 4:18 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీ ఈసెట్‌-2023) పరీక్ష వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్‌ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. పాలిటెక్నిక్‌ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ తెలుసుకోవచ్చని అన్నారు. సందేహాలకు 85004 04562 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్‌ ఆచార్య ఎ కృష్ణమోహన్‌ తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (అనంతపూర్) పరిధిలో ఈ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసెట్‌ అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి 15 రోజుల ముందు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!