Andhra Pradesh: లైంగిక దాడి చేశారని ఆసుపత్రికి వస్తే మరో ఘోరం.. ఛీ.. ఛీ.. ఆ వీడియోలు చూపించి..

విశాఖ కేజీహెచ్‌లో కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో బాధితురాలైన బాలిక.. వైద్య పరీక్షల కోసం వెళ్తే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. బాలికకు పోర్న్‌ వీడియోలు చూపించి వేధింపులకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లోని గైనకాలజీ విభాగంలో ఈ దారుణం జరిగింది.

Visakha Kgh
Follow us

|

Updated on: May 26, 2024 | 12:43 PM

విశాఖ కేజీహెచ్‌లో కీచక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో బాధితురాలైన బాలిక.. వైద్య పరీక్షల కోసం వెళ్తే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. బాలికకు పోర్న్‌ వీడియోలు చూపించి వేధింపులకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లోని గైనకాలజీ విభాగంలో ఈ దారుణం జరిగింది.

విశాఖ అరిలోవ ప్రాంతానికి చెందిన బాలికపై అదే ఏరియాకు చెందిన కొంతమంది యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం పోలీసులు కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జ్‌ రూమ్‌లో పెట్టారు. అదే సమయంలో బాలికపై కన్నేశాడు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్ దిలీప్‌. హెల్త్ రిపోర్ట్‌ పేరుతో బాలిక దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. పోర్న్‌ వీడియోలు చూపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు బాలిక ఇంటికెళ్లిన తర్వాత కూడా పోన్‌ చేసి వేధించాడు. అప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న బాలిక.. దిలీప్‌ వేధింపులతో మరింత మనస్తాపానికి గురైంది. దాంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ సీరియస్‌ అయ్యారు. దీంతో అరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడు దిలీప్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత హనికరమో తెలుసా

'ఇది జట్టు కాదు.. నిప్పుల కుంపటి' పాక్ కోచ్ షాకింగ్ స్టేట్‌మెంట్

చిక్కనంటున్న టమాట.. ధర ఏంటి ఒక్కసారిగా ఇలా..?

మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..

అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?

మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు

కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా

సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..

ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..

రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!