Andhra Pradesh: లోన్ యాప్‌లో అప్పులు.. సూసైడ్ నోట్ రాసి నదిలో దూకిన యువకుడు

అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరంలో విషాదంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులతో వరాహ నదిలో దూకాడు మణికంఠ అనే యువకుడు. పెనుగొల్లు హైవే బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకేసాడని స్థానికులు చెబుతున్నారు. లోన్ యాప్ అప్పుల బాధతో చనిపోతున్నానని సూసైడ్ నైట్ కూడా రాసిపెట్టాడు. నా చావుకు నేనే కారణం.. లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాను. అవి కట్టలేక పోతున్నాను.

Andhra Pradesh: లోన్ యాప్‌లో అప్పులు.. సూసైడ్ నోట్ రాసి నదిలో దూకిన యువకుడు
Visakha Patnam News
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Jan 08, 2024 | 5:19 PM

జీవితానికి అర్ధం నేటి యువతలో మారింది.. చిన్న చిన్న కష్టాలకే చావు పరిష్కారం అనే దిశగా ఆలోచిస్తున్నారు. ఎంతో జీవితం ఉండనే బలవంతంగా తనువు చాలిస్తున్నారు తాజాగా ఓ యువకుడు  ‘నా చావుకు నేనే కారణం.. లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాను. అవి కట్టలేక పోతున్నాను. అప్పుల బాధ ఎక్కువ వలన చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు.’ ఉల్లి మణికంఠ. అని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని ఎస్ రాయవరంలో విషాదంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులతో వరాహ నదిలో దూకాడు మణికంఠ అనే యువకుడు. పెనుగొల్లు హైవే బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకేసాడని స్థానికులు చెబుతున్నారు. లోన్ యాప్ అప్పుల బాధతో చనిపోతున్నానని సూసైడ్ నైట్ కూడా రాసిపెట్టాడు.

నా చావుకు నేనే కారణం.. లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాను. అవి కట్టలేక పోతున్నాను. అప్పుల బాధ ఎక్కువ వలన చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. ఉల్లి మణికంఠ.’ అని సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు.. మణికంఠ కోసం నదిలో గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్, మనికంఠ చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్, లోన్ యాప్లతో అప్పుల పాలయ్యడు మణికంఠ. చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి మణికంఠ కనిపించకుండా పోవడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మణికంఠ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!