AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. నేడు బీజేపీలో చేరబోతున్న మాజీ సీఎం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయ అజ్ఞాతం వీడారు. ఇవాళ్టి నుంచే పోలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కి బైబై కూడా చెప్పేశారాయన. కిరణ్‌ పార్టీ మారబోతున్న విషయాన్ని మొదట టీవీ9 బయటపెట్టింది. మార్చి 11న టీవీ9 ఫస్ట్‌ న్యూస్ ప్లే చేసింది.

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. నేడు బీజేపీలో చేరబోతున్న మాజీ సీఎం..
Ap Bjp
Shiva Prajapati
|

Updated on: Apr 07, 2023 | 9:43 AM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయ అజ్ఞాతం వీడారు. ఇవాళ్టి నుంచే పోలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కి బైబై కూడా చెప్పేశారాయన. కిరణ్‌ పార్టీ మారబోతున్న విషయాన్ని మొదట టీవీ9 బయటపెట్టింది. మార్చి 11న టీవీ9 ఫస్ట్‌ న్యూస్ ప్లే చేసింది. మార్చి 12న ఆయన కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు. ఇక ఇవాళ నడ్డా మసక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎంగా, అంతకుముందు స్పీకర్‌గా పనిచేశారు కిరణ్‌. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు దూరంగా వెళ్లి సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశించినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్‌.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కి రెండోసారి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. పొలిటికల్ స్పీడ్ పెంచబోతున్నారు.

బీజేపీ అధిష్టానంతో అనేకసార్లు చర్చలు జరిపారు కిరణ్‌ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఆయనకు కీలక పదవికి అప్పగించేందుకు బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై