విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి!
రాజ్యసభ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈమేరకు ఆయన్ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయసాయిరెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేయగా.. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.