ఎన్నికలైపోయినా తగ్గని కాక.. ‘వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచేకాదు, విజయవాడ నుంచే వెళ్లిపోతా’

AP Municipal Election Results 2021 : ఏపీలో ఎన్నికలు ముగిసినా కాని పొలిటికల్ హీట్‌ తగ్గడం లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేది తామంటే తామంటూ వైసీపీ, టీడీపీ నేతలు..

ఎన్నికలైపోయినా తగ్గని కాక..  'వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచేకాదు,  విజయవాడ నుంచే వెళ్లిపోతా'
Follow us

|

Updated on: Mar 12, 2021 | 3:46 PM

AP Municipal Election Results 2021 : ఏపీలో ఎన్నికలు ముగిసినా కాని పొలిటికల్ హీట్‌ తగ్గడం లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేది తామంటే తామంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూనే ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ మొత్తం డివిజన్లు గెలుచుకుంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటామని టీడీపీ నేత బొండా ఉమా సంచలన సవాల్‌ విసిరారు. విజయవాడ నుంచే వెళ్లిపోతామన్నారు. మున్సిపల్ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్న పొలిటికల్ హీట్‌కు ఇదో ఎగ్జాంపుల్‌. అంతకుముందు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్టా రెడ్డి ఫలితాలపై కామెంట్స్‌ చేశారు.

వంద శాతం విజయం తమదేనన్నారు. హిస్టరీని క్రియేట్‌ చేస్తున్నామన్నారు. ఏపీలో వందకు వంద శాతం మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంటుందని, టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందన్నారు సజ్జల. దానికి బోండా ఉమా కౌంటర్‌ ఇవ్వడంతో.. మరోమారు ఏపీ రాజకీయాలు రక్తికట్టించేలా మారాయి. అటు, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీనే ఘన విజయం సాధిస్తుందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నేతల అరెస్ట్‌ కక్షసాధింపు చర్యకాదన్న బొత్స.. తాము ప్రతిపక్షంలో ఉండగా చట్టాన్ని గౌరవించామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కాపాడుకునేందుకు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ పోరాడతామన్నారు బొత్స.

Read also : AmritMahotsav : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ 75 వారాలపాటు దేశవ్యాప్తంగా 75 కార్యక్రమాలు.. నేటి నుంచే కౌంట్ డౌన్

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ