జగన్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ ఎందుకు వెళ్లలేదంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపుతులను మెగాస్టార్ చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మేలో జరిగిన జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చిరుకు ఆహ్వానం వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా చిరు స్పందించారు. సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగానే… జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయానని చిరంజీవి చెప్పుకొచ్చారు. జగన్ […]

జగన్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ ఎందుకు వెళ్లలేదంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 15, 2019 | 12:15 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపుతులను మెగాస్టార్ చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మేలో జరిగిన జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చిరుకు ఆహ్వానం వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా చిరు స్పందించారు.

సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగానే… జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయానని చిరంజీవి చెప్పుకొచ్చారు. జగన్ సీఎం కాగానే, ఆయన్ను కలిసి అభినందించాలని అనుకున్నానని చిరంజీవి తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారని ఈ సందర్భంగా తెలిపారు. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ కూడా ఇచ్చారని చిరు పేర్కొన్నారు. పరిశ్రమకు ఏది కావాలన్న సంకోచించకుండా తనని అడగాలని కూడా జగన్ కోరినట్టు మెగాస్టార్ తెలిపారు. జగన్‌తో భేటీ సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతిని కలిగించిందని చిరంజీవి వెల్లడించారు.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం