నేటి అసెంబ్లీలో చర్చించనున్న కీలక అంశాలు
నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదకొండో రోజుకు చేరుకున్నాయి. నేటి సమావేశంలో ప్రధానంగా కృష్ణా డెల్టా ఆయకట్టు, సాగర్ డెల్టా స్థిరీకరణ, రాయలసీమకు తాగునీటిపై చర్చించనున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాకు గోదావరి నీటి మళ్లింపుపై సభలో స్వల్పకాలికంగా చర్చిస్తారు. అలాగే తితిలీ తుఫాన్, వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, గత ఐదేళ్లలో నరేగా నిధుల వ్యయంపై వైసీపీ సభ్యులు ప్రశ్నించనున్నారు. హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లుపై సభలో చర్చించనున్నారు.