Sucharitha : రాష్ట్రంలో 52 లక్షలమంది రైతులకు ఇవాళ రైతు భరోసా కింద లబ్ది : హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

Rythu Bharosa Third phase : కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించారన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత..

Sucharitha : రాష్ట్రంలో 52 లక్షలమంది రైతులకు ఇవాళ రైతు భరోసా కింద లబ్ది : హోంశాఖ మంత్రి  మేకతోటి సుచరిత
Home Minister Sucharitha
Follow us

|

Updated on: May 13, 2021 | 5:44 PM

Rythu Bharosa Third phase : కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించారన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. మూడో విడత రైతు భరోసా కింద రైతులందరికీ డబ్బులు విడుదల చేశారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో 52 లక్షలమంది రైతులు ఇవాళ మరోసారి రైతు భరోసా కింద లబ్ది పొందారని ఆమె గుంటూరులో వెల్లడించారు. గుంటూరు జిల్లాలో 4 లక్షల 65 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిందని ఆమె తెలిపారు. దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లు రైతుల సంక్షేమం కోరుకునేవారని ఆమె పేర్కొన్నారు. యానాంలో నివశిస్తూ మన రాష్ట్రంలో భూములున్న రైతులకు కూడా రైతుభరోసా విడుదల చేశామని ఆమె చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్న హోంమంత్రి.. కర్ప్యూ సమయంలో ఎవరూ అకారణంగా ఇంట్లోనుంచి బయటకురావద్దని సూచించారు. అందరూ కరోనా మార్గదర్శకాలు పాటించండి, పోలీసులకు సహకరించండి.. అని హోం మంత్రి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Read also : Rahul Gandhi : ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల విసుర్లు.. కరోనా మందులతోపాటు మోదీ కూడా కనిపించడంలేదన్న రాహుల్

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్