AP News: బంక్‌లో డీజిల్ కొట్టిస్తుండగా లారీలో చెలరేగిన మంటలు.. కట్ చేస్తే.. మారిన సీన్

కొన్ని సార్లు మన కండ్ల ముందే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. వాటిని చూస్తే అరే అలా ఎలా జరిగింది అని ఒక్కొసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రమాదాల్లో మనం చిక్కితే అందులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.. తాజాగా అలాంటే ఘటనే ఒక్కటి జరిగింది.

AP News: బంక్‌లో డీజిల్ కొట్టిస్తుండగా లారీలో చెలరేగిన మంటలు.. కట్ చేస్తే.. మారిన సీన్
Lorry Caught Fire
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 03, 2024 | 1:58 PM

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరంలోని దివాన్ చెరువు వద్ద ఓ లారీలో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టిస్తుండగా లారీ ఇంజన్ నుండి మంటలు వచ్చాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో బంక్‌లో ఉన్న వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. బంక్లో ఉన్న గ్యాస్ సిలండర్లతో హుటాహుటిన కొందరు అదుపుచేసిన మంటలు ఆగలేదు. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఏ ప్రమాదం జరగకపోవడంతో వాహనదారులు, బంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!