Andhra Pradesh: తుంగభద్ర రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన 7 నెలల శిశువు ఆచూకి లభ్యం
కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల క్రితం 7 నెలల శిశువు కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ఎట్టకేలకు ఆ పాప ఆచూకుని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఆ పాప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Trains
కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల క్రితం 7 నెలల శిశువు కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ఎట్టకేలకు ఆ పాప ఆచూకుని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఆ పాప కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకలో రాయచూరు, ఆకలి బిచ్చాలి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ మగ శిశువును కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.
ఆ తర్వాత కిడ్నాపర్లను అరెస్టు చేసి ఆ శిశువును రక్షించారు. ప్రస్తుతం రైల్వే పోలీసుల వద్దే శిశువు క్షేమంగా ఉంది. ప్రస్తుతం ఆ కిడ్నాపర్లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి

8 ఏళ్లుగా పోలీస్ శాఖలో కీలక విధులు నిర్వహించిన ఏంజెల్‌కు ఘనంగా వీడ్కోలు

Rain Alert: ముంచుకొస్తున్న వరుణుడు.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. వచ్చే 24 గంటలు చాలా కీలకం

TS District Judge Jobs 2023: తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా..? నేటితో ముగుస్తున్న దరఖాస్తులు

Actress: ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే.. ఎవరో గుర్తుపట్టారా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.