AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS District Judge Jobs 2023: తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా..? నేటితో ముగుస్తున్న దరఖాస్తులు

తెలంగాణ స్టేట్‌ జుడీషియల్‌ సర్వీస్‌ కింద జిల్లా జడ్జి (ఎంట్రీ లెవెల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మే 1 దరఖాస్తు గడువు ముగిసేలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు..

TS District Judge Jobs 2023: తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా..? నేటితో ముగుస్తున్న దరఖాస్తులు
Telangana High Court
Srilakshmi C
|

Updated on: May 02, 2023 | 1:02 PM

Share

తెలంగాణ స్టేట్‌ జుడీషియల్‌ సర్వీస్‌ కింద జిల్లా జడ్జి (ఎంట్రీ లెవెల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మే 1 దరఖాస్తు గడువు ముగిసేలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11 జడ్జి పోస్టుల నియామకాలకు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500 రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,44,840ల నుంచి రూ.1,94,660ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు