AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు.. ప్రపంచానికి గుబులు..

జూన్ 17 నుంచి ఆగస్టు 17 దాకా. ఆ అరవైరోజుల హిస్టారికల్ గ్యాప్ గుర్తుందా? ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్.. ఈ ట్రయాంగులర్ వార్‌కి ఓ కంక్లూజన్ ఇద్దామని పాకిస్తాన్ ముందుకొచ్చి మీడియేషన్ చేసి, ఇస్లామాబాద్ డిక్లరేషన్ పేరుతో ఒక ఒప్పందపత్రం రాసి చేతిలో పెట్టింది. అన్నీ ఆపెయ్యాలి, 60 రోజుల్లోగా మిలిటరీ యాక్షన్ నిలిపెయ్యాలి, హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలి.. ఇలా గట్టిగానే కుదిరింది డీల్. కానీ, ఆ అరవైరోజుల ఒప్పందానికి అమెరికా-ఇరాన్ అధ్యక్షులిద్దరూ తూచ్ కొట్టేశారు. ఇడుపుకాయితాన్ని మళ్లీ ఇచ్చిపుచ్చుకున్నారు. యుద్ధమే శరణ్యం అనుకుని మళ్లీ రెండువైపులా కాలుదువ్వుతున్నారు. కట్‌చేస్తే, ఆ 60 రోజుల సంధికాలమే ఇప్పుడు కొత్తగా మొదలైంది. మళ్లీ పిచ్చి లేపుతున్న ట్రంపాసురుడు.. ప్రపంచానికి మరోసారి సిక్స్‌టీ డేస్ పరేషాన్.. డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు.. ప్రపంచానికి గుబులు..
Trump's Midterm Lessons
Krishna S
|

Updated on: Nov 09, 2026 | 9:43 PM

Share

చింత చచ్చినా బలుపు చావలేదు. ట్రంపులో ఆ యుద్ధకాంక్ష ఇంచయినా తగ్గినట్టు లేదు. నువ్వూ వద్దు, నీ పెత్తనమూ వద్దని అమెరికా మొత్తం ఎదురుతిరిగినా అధ్యక్షుల వారి దగ్గర ఆ బలుపు మాత్రం చావలేదు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు మెజారిటీ సీట్లు గెలిచి, రిపబ్లికన్లకు గుండుగీసి సున్నం బొట్లు పెట్టినా మోనార్క్‌ సారు ఇంకా మారుమనసు పొందినట్టు లేరు. మిస్టర్ వీటోనౌతా, అమెరికన్ కాంగ్రెస్‌లో మళ్లీ చెలరేగిపోతా, మీ పప్పులు ఉడకనిచ్చేదే లేదని మొన్నటిదాకా మాటలతో రెచ్చిపోయారు. ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నారా?.. ఫిబ్రవరి ఆఖర్లో ఆపరేషన్ ఎపిక్ క్యూపీ పేరుతో దొంగదెబ్బతీసి, ఇరాన్ సుప్రీం ఖొమేనిని లేపేసినప్పటినుంచి, దాదాపుగా 300 రోజులుగా మండుతూనే ఉంది మధ్యప్రాచ్యం. రెండుతరాల నాయకత్వాన్ని కోల్పోయి, అన్నివిధాలా నష్టపోయి నెత్తురోడుతున్నా కత్తి దూస్తూనే ఉంది ఇరాన్. అమెరికాకు వత్తాసు పలికినందుకు గల్ఫ్ ఐతే భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇప్పటికీ చెల్లించుకుంటోంది. చమురు సప్లయ్ చెయిన్ దెబ్బతిని, జియోపాలిటిక్స్ మారిపోయి, ఇరాన్‌ వార్‌తో 18 దేశాలు ప్రత్యక్షంగా, 60కి పైగా దేశాలు పరోక్షంగా చితికిపోతున్నాయి. ఎవ్వరూ వెనక్కు తగ్గక ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగే ఉంది పశ్చిమాసియా. అమెరికా, ఇరాన్ మధ్య వార్ టెన్షన్లను తగ్గించడానికి ఆగస్టులో పాకిస్తాన్ వేసిన ట్రయల్స్ అడ్డం తిరిగాయి. ఒకట్రొండుసార్లు ఆగినట్టు భ్రమించినా, యుద్ధం ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇప్పుడు ఖతార్ వంతు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారిపోకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంకా డిస్టర్బ్ కాకుండా సంధి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు..
విరమిస్తాడా.. విరుచుకుపడతాడా..? పశ్చిమాసియాలో ట్రంపరేషాన్లు..
క్షణాల్లో చేసుకోగలిగే జ్యుసీ చికెన్ స్నాక్..
క్షణాల్లో చేసుకోగలిగే జ్యుసీ చికెన్ స్నాక్..
నోటి పూతలను తగ్గించడంలో తమలపాకు మ్యాజిక్‌ తెలిస్తే వదిలిపెట్టరు..
నోటి పూతలను తగ్గించడంలో తమలపాకు మ్యాజిక్‌ తెలిస్తే వదిలిపెట్టరు..
రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె..
రోడ్డుపై వెళ్తుండగా ఏదో కదులుతూ కనిపించింది.. బైక్ చూస్తే గుండె..
సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఈ రుద్రాక్ష ధరించండి.. లక్ష్మీదేవి..
సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఈ రుద్రాక్ష ధరించండి.. లక్ష్మీదేవి..
ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్
ఎలుగుబంటి దాడిలో తల్లిని కోల్పోయిన కొడుకు చేసిన పనికి హ్యాట్సాఫ్
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
గోదావరి స్పెషల్ రెసిపీ.. పెసర వడియాల కూర
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి
ఇదొక్కటి వేస్తే.. కాపు కాయని పండ్ల మొక్కలు కూడా.. విరగ కాస్తాయి
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
ఇడ్లీలు తినబుద్ది కానప్పుడు.. క్షణాల్లో చేసుకోగలిగే చిల్లీ ఇడ్లీ
బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..
బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్..