టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ప్రియాంక మోహన్ తెలుగులో మరోసారి సందడి చేయనుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న 'తులాభారం' సినిమాలో న నటిస్తుంది.
తమిళ స్టార్ శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరసన్'లో ప్రియాంక నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.
దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ తమిళ సినిమాలో ప్రియాంక టైటిల్ రోల్ పోషిస్తోంది. కతిర్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తమిళ యంగ్ హీరో కవిన్‌తో కలిసి ఓ కొత్త సినిమాలో ప్రియాంక నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, కథాంశంపై మరిన్ని అప్‌డేట్స్ రావాల్సి ఉంది.
'666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' : కన్నడ దర్శకుడు హేమంత్ ఎం. రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక నటిస్తోంది.
తమిళ హీరో జై, యోగిబాబుతో కలిసి ప్రియాంక ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను 'AGS 29' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.