ఓరీ దేవుడో.. ఇదేం వ్యాధిరా బాబోయ్..! రాయిలా మారుతున్న యువకుడి శరీరం..

ఇది ఒక జన్యుపరమైన రుగ్మత. దీనిలో కండరాలు, స్నాయువులు క్రమంగా ఎముకలుగా మారుతాయి. ఇది బాధిత వ్యక్తికి నడవడం కష్టతరం చేస్తుంది. ఈ సిండ్రోమ్ సులభంగా గుర్తించబడుతుంది. కానీ సామాన్యులకు ఈ సమస్య గురించి తెలియదు. కాబట్టి ఎవరూ సీరియస్‌గా తీసుకోరు.

ఓరీ దేవుడో.. ఇదేం వ్యాధిరా బాబోయ్..! రాయిలా మారుతున్న యువకుడి శరీరం..
Stoneman Syndrome
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2023 | 8:27 PM

వైద్యరంగంలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఒక 29 ఏళ్ల యువకుడి శరీరం క్రమంగా రాయిలా మారుతోంది. ఇది డాక్టర్లు సైతం షాకయ్యే వింత వ్యాధి. న్యూయార్క్‌లో ఇలాంటి భయానక కేసు నమోదైంది. జో సూచ్ అనే యువకుడి శరీరం క్రమంగా రాయిగా మారుతోంది. ఇది ఫైబ్రోడిస్ప్లాసియా ఒస్సిఫికన్స్ ప్రోగ్రెస్సివా (FOP) అని పిలువబడే సిండ్రోమ్ వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి నడవటం సాధ్యం కాదు. వైద్యులు దీనిని జన్యుపరమైన వ్యాధి అంటారు. కానీ ఇది చాలా అరుదు అని చెబుతున్నారు. 2 మిలియన్ల మందిలో ఒకరిని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనది అంటే.. ప్రపంచంలో కేవలం 800 మంది మాత్రమే ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని జో తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా తన అనారోగ్య పరిస్థితిని పంచుకున్నాడు.

ఇక ఈ వింత వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్‌ కనుగొనబడలేదు. తన ఎముకలు పెరిగిన ప్రతిసారీ తన శరీరంలోకి కత్తి పెట్టినట్లుగా భావిస్తానని జో సుచ్ చెప్పాడు. స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన రుగ్మత. దీనిలో కండరాలు, స్నాయువులు క్రమంగా ఎముకలుగా మారుతాయి. ఇది బాధిత వ్యక్తికి నడవడం కష్టతరం చేస్తుంది. ఈ సిండ్రోమ్ సులభంగా గుర్తించబడుతుంది. కానీ సామాన్యులకు ఈ సమస్య గురించి తెలియదు. కాబట్టి ఎవరూ సీరియస్‌గా తీసుకోరు.

నవజాత శిశువుల్లో ఈ వ్యాధి తొలుత కాలి, బొటనవేళ్ల సున్నితత్వాన్ని చూడటం ద్వారా లక్షణాలను తెలుసుకోవచ్చు. అలాగే, పిల్లవాడు పెద్దయ్యాక, లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఈ వ్యాధిలో కణజాలం నెమ్మదిగా ముక్కు, వీపు, తుంటి, అవయవాలను కవర్‌ చేస్తుంది. ఆ వ్యక్తి పూర్తిగా నడవలేని స్థితికి వెళ్లే వరకు ఇది కొనసాగుతుంది. ఎముకల పెరుగుదలను మందగించే కొన్ని మందులను వైద్య శాస్త్రం కనుగొంది. కానీ, ఇది పూర్తిగా ప్రభావవంతంగా ఉందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!