Space Tourism: శ్రీమంతుల టూరిస్ట్ స్పాట్‌గా అంతరిక్షం.. 12 రోజులు సరదాగా గడపడానికి వెళ్లిన జపాన్ కుబేరులు

Space Tourism: కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా మనిషి అందని చందమామ మీద కాలు పెట్టాడు.. సముద్ర లోతులను కొలుస్తున్నాడు. రోజు రోజుకీ టెక్నాలజీతో వచ్చిన..

Space Tourism: శ్రీమంతుల టూరిస్ట్ స్పాట్‌గా అంతరిక్షం.. 12 రోజులు సరదాగా గడపడానికి వెళ్లిన జపాన్ కుబేరులు
Space Tourism
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2021 | 7:05 PM

Space Tourism: కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా మనిషి అందని చందమామ మీద కాలు పెట్టాడు.. సముద్ర లోతులను కొలుస్తున్నాడు. రోజు రోజుకీ టెక్నాలజీతో వచ్చిన మార్పుల్లో భాగంగా విదేశాలకు ఎలా వెళ్లి వస్తున్నారో.. అదే విధంగా అంతరిక్షంలోకి కూడా సరదాగా వెళ్లి వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. శ్రీమంతులకు అంతరిక్షం ఓ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ఎప్పటి నుంచో అంతరిక్షంలో భూములు కొనుగోలు చేస్తున్న వార్తలు వింటున్నాం.. ఇక ఇప్పటికే అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ సరదాగా వ్యోమనౌకలో అంతరిక్షాన్ని చుట్టేసి వచ్చారు. ఇప్పుడు తమ వంతు అని జపాన్ కి చెందిన ధనవంతులు అంటున్నారు.

జపాన్​కు చెందిన కుబేరులు అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. తమ సొంత ఖర్చులతో యుసాకు మిజావా, యోజో హిరానో అంతరిక్ష యాత్ర చేపట్టారు. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్​తో కలిసి యుసాకు, యోజో హిరానో.. సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.

46 ఏళ్ల ఫ్యాషన్ మాగ్నెట్ మరియు ఆర్ట్ కలెక్టర్‌తో కూడిన రష్యన్ సోయుజ్ అంతరిక్ష నౌక కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి విజయవంతంగా ప్రయోగించబడింది మరియు దాదాపు ఆరు గంటల్లో ISS చేరుకుంటుంది, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది. మేజావా అతని హాయకుడు యోజో హిరానో, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ లు 12-రోజులు గడపనున్నారు.

వీరు జపాన్ కాలమానం ప్రకారం బుధవారం (డిసెంబర్ 8వతేదీ)మధ్యాహ్నం 12:38 గంటలకు కజకి​స్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమనౌకలో బయల్దేరారు. ఈ యాత్ర గురించి తెలియజేస్తూ..విజావా తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనకు అంతరిక్షం నుంచి భూమిని చూడాలని చిన్నతనమ్ నుంచి కోరిక అని.. అది ఇప్పుడు తీరుతుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. నేను అంతరిక్షంలో అడుగు పెట్టె క్షణాల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని చెప్పారు. అంతరిక్షంలోని అనుభూతులను ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Also Read:  అందరూ చూస్తుండగానే చాయ్‌వాలాను చితకబాదిన యువతి.. అసలు విషయం తెలిస్తే షాక్!

సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..